karna pisachi

అయ్యప్ప స్వామి తాలుకా ఒక గురు స్వామి కర్ణ పిశాచి గురించి ఇలా పాడుతున్నాడు.
“అశరీరాం వార్తాహారిని, కర్ణ పిశాచి నమామ్యహం”!!

సాములోరేంటి ! పిశాచాలని కీర్తించటం ఏంటి అని ఆలోచించటం షురు కాకుండానే చిన్నప్పుడు చూసిన మమ్మూట్టి “వేదాగ్ని” సినిమా గుర్తొచ్చింది.
(మా అమ్మ చిన్నప్పుడే నానా బాషల డబ్బింగ్ సినిమాలు చూపించేసిందిలే) ఈ మలయాళ మాంత్రికులు భలే ఇంటరెస్టింగ్ సుమీ ; మొన్నీమధ్యే “ఎక్కడకి పోతావు చిన్నవాడా” అని కెలికారు.

మమ్మూట్టి వాళ్ళ నాన్న చెప్తూనే ఉంటాడు. అథర్వణ వేదం చదవద్దు రా.. మమ్మూట్టి వినడు.. మనమూ వినం. అంతే!
అథర్వణ వేదంలో చెప్తారు – యక్షులు -are shape shifters.
female of yaksha is yakshini also referred as karna pisachi.
ఇందు మూలంగా యావన్మంది ప్రజానీకానికి మన పనికి రాని జ్ఞానాన్ని పంచుదామని ఈ పోస్ట్ మొదలెట్టా.

ఈ లోగా బుర్ర is a crazy place you know..
వేదాలు, పురాణాలు, మలయాళ డబ్బింగ్ సినిమాలతో ఆగిపోకుండా civilsకి చదివిన history, anthropology, పాత తెలుగు పుస్తాకాలు, అరవ డబ్బింగ్ సీరియళ్ళు లోంచి సిద్ధుల మీద, యక్షుల మీద elastic search algorithms run చెస్తూనే ఉంది.

ఒక యక్షుడు ఏమో అరణ్య పర్వంలో పాండవులకి చుక్కలు చూపిస్తాడు.
రామాయణంలో ఏమో బాలకాండ లో తాటకి గురించి కతలో యక్షులు గురించి చెప్తాడు విశ్వామిత్రుడు.
M.S.Ramarao గారి సుందర కాండలో “అంబర వీధిన సిద్ధచారణులు ..” అంటూ ఆంజనేయ స్వామి ని కీర్తిస్తాడు.
కుబేరుడు is the most popular యక్షుడు we know. Infact, raavan’s pushpak vimaan actually belongs to Kuber.

Anyways ఆ Kuber looks ironically so similar to చైనీస్ “laughing buddha”. anthropology పుస్తకాల్లో ఏమో యక్షులు హిమాలయాల్లో ,టిబెట్ ప్రాంతంలో ఉండే ప్రాచీన నాగరికులు అంటారు. Meluha Trilogy చదివితే ఈ టిబెట్ వాళ్లకి , అరవ జనాలకి లింక్ ఎలాగూ తెల్సిపోద్ది.
ఆ కతలు when travelled from north to south got converted to యక్ష గానం for Tamil folklore and యక్షమంత్రాలు ; సిద్ధ యంత్రాలు to malayalam మాంత్రికులు అయి ఉంటాయి. ఈ చైనా వాళ్ళు, టిబెట్ వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళ flying machinesతో తేప తేపకి తమిళనాడు వచ్చే వారేమో.. Tirupati వెంకన్నకే అప్పిచ్చిన china mafia batch ee kuberudu & his yakshulu. ఇప్పటికి మనవి ఆ “made in china” బతుకులే..

అప్పట్లో యక్షుల aero space technology ఫోర్ములాలని అరువు తెచ్చుకుని ఇక్కడ అరవంలో, మలయాళంలో, సంస్కృతంలో ఎంత అరిస్తే మాత్రం ఏం ప్రయోజనం ; next generationకి, they sound like క్షుద్ర పూజ మంత్రాలు.

ఈ మధ్య ఒక పాపులర్ స్వామి(some paripurnananda if i remember), మంత్రం అనేది ఫార్ములా అని , యంత్రం అనేది diagram model లాంటిది అని చెప్పాడు..
నా ఉద్దేశం ఏంటి అంటే – అప్పుడు మంత్రాలు నేర్చుకోవటం అనేది, trigonometry నేర్చుకోకుండా sin square theta + cos square theta =1 బట్టి పట్టినట్టు అవుద్ది కదా?.

Just imagine – you dont teach your kids maths, engineering but make them by-hard aeronautical formulas & make them believe if they learn these mantras with more dedication they will soon fly ; సిద్ధ విద్య నేర్చుకోటం exactly same. “వేదమంత్రాలు వింటే powerfulగా ఉంటుంది ” ; “వేద మంత్రాల సాక్షిగా ” ; ఇలాంటి dialogs అన్ని అదే కోవ.

Back to square one : I seriously doubt if that guru swami knows anything about Karna pisaachi and his followers might be actually thinking that he is honoring some demons in the name of ayyappa.

జై కర్ణ పిశాచి!!

 

vedaagni Movie link –> https://www.youtube.com/watch?v=-l1vpR_WRaQ

Advertisements

About kranspire

Hi, I am kran. I write about any thoughts that inspire me.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: