రేపన్నదే లేదని ఉమర్ ఖయ్యం అన్నాడురా!!

Era roi,

వేటూరి: “రేపన్నదే లేదని ఉమర్ ఖయ్యం అన్నాడురా” !! (రాజా విక్రమార్క – ఎరారో)

నాకెందుకో వేటూరి మీద విపరీతమైన గురి. ఒక లైన్ లో చాలా విషయం నింపుతూఉంటాడు. (హంసగీత నించి ఉమర్ ఖయ్యం దాక)..

సరే- ఈసారి ఉమర్ ఖయ్యంని తవ్వాను.. ముందు Edward Fitzgerald బయటపడ్డాడు. “తర్వాత పానశాల” బయటపడింది

వేటూరి వారు Edward Fitzgerald రాసిన rubaiyatని చదివారో, దువ్వూరి రామిరెడ్డి రాసిన “పానశాల”ని చదివారో తెలీదు అనిపించింది. పదాలు ఇలాఉంటాయి:

Edward Fitzgerald: Dead yesterdays and unborn tomorrows, why fret about it, if today be sweet.
దువ్వూరి: రూపహీనమై యారయరాని ‘రేపు’ నకు, నంతమునొందిన ‘నిన్న’ కు\న్‌ సఖీ, రుపు మేననుండువఱ కుమ్మలికంగొన.

I hurted..

ఈ గ్రాంధికం కవుల మీద చిరాకు వచ్చి జన జీవిన కవి Bolloju Baba గారిని తట్టాను. నా మూర్ఖత్వం – ఆయన్ని చదవమని suggest చేయటం. ఆయన already juice మొత్తం పిండేసారని తెల్సి నా మీద నాకే కాసేపు జాలి కలిగినా more satisfaction guaranteed..

చలం, కరుణశ్రీ దగ్గర నించి Harivamsharai Bachan (amitab father) అందరూ already నానా రకాలుగా “రుబాయీ”లని అనువదించి పారేసారు అని ఈ లింక్ ఇచారు.

http://eemaata.com/em/issues/200303/247.html

Basically, the problem was not with poets; the problem is that not enough Telugu literature is available and searchable in internet. Going to old school style is one option.. But bringing old literature to new library is a better option.

 

 

Advertisements

About kranspire

Hi, I am kran. I write about any thoughts that inspire me.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: