“మనోభావాలు దెబ్బ తిన్నాయి” – Political correctness

ఈ పైత్యం మన దేశంలో మాత్రమే ఉందనుకోటం తప్పు. చాలా చోట్ల ఉంది. నిజానికి USA,EUలలో next levelలో ఉంది.
కొన్ని ఉదాహరణలు : అమెరికా స్కూళ్లలో కొన్నేళ్ళ నించి “జీసస్” లాంటి పదాలు, పుస్తకాలు, కథలు నిషేదించారు. ఎందుకంటే వేరే మతాల వారి మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి. ఈ మధ్య “దేవుడు” లాంటి పదాలు కూడా ఆ listలో చేరాయి.
ఎందుకంటే atheists-హేతువాదుల మనోభావాలు దెబ్బ తింటాయి అని. People stopped wishing Happy Christmas in public places – (even in Christian association they greet “Happy holidays” instead of Merry Christmas for being politically correct- not sure this is about Jews or overall)

జర్మనీలో లక్షల సంఖ్యలో ముస్లింలకి ఆశ్రయం ఇచింది కాబట్టి, ఎవరైనా ముస్లిం నన్ను కొట్టాడు అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వకూడదు. “వారి మనోభావాలు దెబ్బ తింటాయి.”
ఇలాంటి మనోభావాల గోల తట్టుకోలేక (ఇంకా చాలా కారణాలు) బ్రిటన్ EU నించి బయట పడింది. నాణానికి లాగే ప్రతి విషయానికి రెండు వైపులు ఉంటాయి.

చాలా వార్తలలో Donald Trumpని ఒక మూర్ఖుడిలా, జోకర్ లా చూపిస్తారు. కాని, అతనికి బాసటగా ఉన్న జనాలు – ఒక రెండు దశాబ్దాలుగా ఈ Political correctnessకి విసిగి పోయిన వారు. స్కూల్ లో, ఆఫీసులో, సమాజంలో ఏది మాట్లాడినా తప్పు – వారి మనోభాలు దెబ్బతింటాయి.
మన దేశం కుడా ఆ వైపు ప్రయాణిస్తోంది. జాతీయ స్థాయిలో arnab goswami,barkha; లోకల్ గా tv9, abn లాంటి వాళ్ళు ఈ మనోభావ సంఘాలను పెంచి పోషిస్తున్న టైం లో మన సమాజం నాకు నేర్పిన, నాకు ఇప్పటికిప్పుడు గుర్తున్న మనోభావాలు దెబ్బ తీసే List. కాచుకోండి: –

-బాపన దాంతో అంటించుకుంది – చాకలి దాంతో పోతుంది.
– చాకలిదాని అందానికి సన్నాసులు కుడా తన్నుకు చచ్చారంట!
-నీ కోమటి బుద్ధి పోనిచుకున్నావు కాదు!
– ఉప్పరోల్ల గొద్దివి !
– ఆ తురక గోల ఏంటి రా బాబు!
– నీ తురక తుత్తురీలు ఆపు!
– తురకల్లో మంచివాడెవరంటే తల్లికడుపులో ఉన్నవాడు గోరీలో ఉన్నవాడు !
-కమ్మని, తుమ్మని నమ్మద్దు అని చెప్పాను కద రా !
– తుమ్మ ని నమ్మినా పర్లేదు రో , కమ్మ ని నమ్మకు!
-కమ్మ నీచు కడిగినాపోదురా !
– నీ కూడు నిన్నుతిననిస్తే ఆడు కమ్మ ఎలా ఔతాడు!
– కాళ్ళు చూడు ఉప్పరోల్ల మల్లె.. కడుక్కో!
-మాలదాన్ని ఎంగటమ్మా అంటే గోడేక్కి దొడ్డికి కూర్చుందట!
-ఆ మొహం ఏంటి -కిరస్తానీ మొహం.
-తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే మాదిగ ముండ అన్నాడట!
– నల్ల బ్రామ్మడినీ ఎర్ర కోమటినీ నమ్మద్దు రా బాబు!
-రెడ్లున్నఊరిలో ఏమీ బ్రతకవు
-ఉల్లిపాయంత బలిజ నా కొడుకు ఉంటే ఊరంతా చెడుస్తాడు!
-మాలోల్లకు మంచాలు, బాపనోల్లకు పీటలా!
-మంగలిని చూసి గాడిద కుంటింది అంట!
-పని లేని మంగలి, పిల్లి తోక గోరిగాడట!
-మన బంగారం సరిగా ఉంటే, కంసాలోడిని ఎందుకు అనటం!
– అందరూ వైష్ణవులే, రొయ్యలు మాత్రం మాయం!

( మన జనం మతాలూ, కులాలనే కాదు ఊళ్ళని, భాషలని కుడా క్షమించరు)
-చెడిన దానికి చెన్నై , ఆడికి అస్సాం!
-ఆ అరవ మేళం ఆపరా!
-అరవం అరవం అంటూనే అరుస్తారు కొడుకులు
– అది మలయాళ మంత్రగత్తేరా!
-ఒడియా నా కొడుకుల్ని నమ్మకురా, చేతబడి చేస్తారు
– ఆ నేపాలి ముక్కోడికి, ఆ చింకి కళ్ళదానికి సరిపోయింది.
————

P.S: People can be divided in infinite possible ways. Human race is designed to divide like that. In each generation it can any of these combnations race, religion, language, caste, ethnicity..
Even with a political correctness if you try to stop it; it goes to ideology, philosophy; Even in a futuristic robotic generations it will be your algorithm vs my algorithm.

You cannot stop the inherent human nature . Just understand it, imbibe and live with it!

Image courtesy: First look wallpaper created by some guy who is making a movie on this same subject 🙂

Advertisements

About kranspire

Hi, I am kran. I write about any thoughts that inspire me.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: