ఒక Fisa, ఒక పీపల్,ఒక పిప్పళ్ళ బస్తా కథ

ఒక Fisa కథ పీపల్” నించి మొదలయి “పిప్పల్ల” దాక via అనుష్క ద్వారా వెళ్ళి ఎలా  మనకి కాస్త knowledge ఇస్తుందో:

మొన్న గుడి నించి బయటకి వచ్చేటప్పుడు ఒక sign చూసా.. (ఈ గుడికి 100 సార్లు వచ్చాను. ఇవాళే ఈ board చూస్తున్నా ఎంటబ్బా అనుకున్నా! )

Board says:
Ficus religiosa(అశ్వద్ధ)

అక్కడ అనుష్కనే కనిపించింది.. నాకు నేను Mahesh లా feel అయ్యాను.. Next dialog in my head “నా బొo ***……”
ఇది రావి చెట్టు కదా!!

my head started thinking…
అదే రావి చెట్టు, అదే అశ్వద్ధ వృక్షం, అదే పీపల్ చెట్టు.. అదే ఫైసా !!

మరి పిప్పల్ల చెట్టు అంటే ఏంటి?
పిప్పళ్ళ బస్తా కథ ఏంటి?

ఒకప్పుడు(ఆంధ్ర లోకి మిర్చి రాక ముందు) కేరళలో నల్ల మిరియాలు వాడేవారు.. తెలుగువారు పిప్పళ్ళు(long pepper) వాడేవారు. ఆ తర్వాత commercialగా మిరియాలు, మిర్చి ఒక విప్లవంలా వచ్చి పిప్పళ్ళ ని తోక్కేసాయి. now they are still used in ayurvedic medicine.

పిప్పళ్ళ బస్తా – చాల చాలా పాత కథ అన్నమాట. lost in time..
అసలు కథలోకి వస్తే Trivikram Srinivas రావి చెట్టు అనే ఏడవచ్చు కదా? Anushka చేత Fisa అని ఎందుకు అనిపించాడు?

నా లాంటి వాడి బుర్రకి పని చెప్పటానికి ఏమో!! salaam Trivikram -^- !

లింక్ ఇదిగో –> (screenshot from the same link too)

 

Advertisements

About kranspire

Hi, I am kran. I write about any thoughts that inspire me.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: