lines are like this “ప్రేమంటేనే పేచీలు- రాత్రికి మాత్రం రాజీలు”
song ఏమో 10ఏళ్ల బాలాదిత్య గాడి Dream sequence.. మద్యలో రమ్యకృష్ణ “ఆహ్!! ” అంటూ బుసలు..బాలకృష్ణ ఏమో నటించరా అంటే కస్సుమని– నో.. నేను జీవిస్తా అంటాడు. అసలు ఈ కస్సులు బస్సులు రమ్యకృష్ణ , బాలకృష్ణ కల కాకుండా బాలాదిత్య గాడి కల అని దొంగ నా Director pinisetty గాడికి ఎందుకు అనిపించిందో..
Advertisements