ఆర్య లాంటి Friend

ప్రశాంతమైన జీవితంలో Toophan లాంటి వాడే friend…

హాయిగా నీ మానాన నువ్ ఉంటే వచ్చే Tornadoయే friend.

నీకు అడ్డమైన అలవాట్లు నేర్పించే వాడే friend..

నువ్వు ఇవాళ ఒకలా ఉండి, నిన్న మరోలా ఉన్నావా ? ఆ delta లో ఉన్నాడు నీ friend..

Chaos theory లో “Chaos” యే friend..

పనికి మాలిన 2 atoms ని అతలాకుతలం చేసి Molecule గా  మార్చే chemistry యే friendship!!

ప్రతి friendship లో ఒక Arya గాడు ఉంటాడు

నాకు కొందరు Arya..
నేను కొందరికి Arya..

 

Advertisements

About kranspire

Hi, I am kran. I write about any thoughts that inspire me.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: