రజని-కర vs రజని-చర (Rajanikara vs Rajanichara)

రజని (Rajani)-చీకటి (Night/Darkness)
Rajanikanth- one who lights in the darkness.
రజని-కర (Rajanikara)- చందమామ (Moon ; the night maker)
రజని-చర (Rajani-chara) -చీకట్లో సంచరించే వారు. ఇక్కడ రాక్షసులు అన్నమాట!! (Night watchmen or Ghost or any thing that roams in the nights.)

Hence .. here goes the popular lyrics…

1. suprabhatam

రజని-కర చారు ముఖ అంబురుహం
రజని-చర రాజ తమో మిహిరం

rajani-kara chAru mukha amburuham
rajani-chara rAja tamO mihiram

భావం:
చంద్ర బింబం లంతి నీ మోముని రాక్షసుల రాజు (రావణుడు) చూస్తే సూర్యుని వలె మెరుస్తుండును

When the kings of the demons/devils(in the context Ravana) see your moon-like lotus face & feel like sun.
……………………………..
2. Telugu sundarakanda (popularized by M.S. Ramarao garu)

అనిల కుమారుడు రాత్రి వేళను,
సూక్ష్మ రూపుడై బయలు దేరెను,
రజని-కరుని వెలుగున తాను,
రజని-చరుల కనుల బడకను,

anila kumAruDu raatri vELanu,
sookshma roopuDai bayalu dErenu,
rajani-karuni veluguna taanu,
rajani-charula kanula baDakanu,

On that night Hanuman started in his tiny form in the light of moon, hiding from night watchmen / Ravana’s demons…

My friend Kalyani reminded me one more ..also has these phrases to explain the beauty of goddess ..
3. Mahishasura mardhini stotram

స్రిత రజని రజని రజని రజని కర వక్త్ర వృతె,

ఈ స్తోత్రం చదివే చాలా మందికి “రజని” అనే పదం నాలుగు సార్లు ఎందుకు వస్తుందో తెలీదు. నేను కుడా చాణ్ణాళ్లు పట్టించుకోలేదు. మళ్ళీ మళ్ళీ తరచి చదివితే అప్పుడు ఆది శంకరాచార్యుల (ఈ స్తొత్రం వారు రాసరు అని ప్రతీతి) వారి చతురత బోధపడింది

శ్రిత రజ= అందంగా కనపడు
నీరజ = మంచి వారికి
ని రజని= చీకట్లో
రజనీకర = చందమామ
వక్త్ర వృతే = లాంటి మోము

Ayi sumana sumana, Sumana sumanohara kanthiyuthe,
Sritha rajani rajani rajani,
Rajaneekaravakthra vruthe,

Lot of people do think it’s the “rajani” appearing 4 times in the song. But NO. The poet (presumably Adi sankaracharya) is very good lacing with the words.

Srita raja= appear pretty
niraja = (for) good minded
ni rajani= in Darkness
rajaneekara = moon
vaktra vruthE = like face

Advertisements

About kranspire

Hi, I am kran. I write about any thoughts that inspire me.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: