బేవార్స్ కథ (Story of Bewars)

పర్షియన్ లో, అరబిక్ లో వారిస్ అంటే తెలుగు లో వారసుడు.

అరబిక్ లో “లా” అనేది వ్యతిరేక పదానికి వాడే విభక్తి.
అలాగే ఉర్దు లో “బే” అనే పదం.
లావారిస్ ; బేవారిస్ అంటె వారసుడు కాని వాడు అని. ఈ పదాలు అలా అరబిక్ నుంచి పర్షియన్ మీదుగా ఉర్దులోంచి తెలుగు లోకి ప్రవహించి “బేవార్స్” గా మారింది.

తెలుగు లొ దీనికి సమానం అయిన పదం – “లంజ కొడుకు/కూతురు”. అర్ధం తెలియని చాలా మంది తెలుగు స్నేహితులు, ముఖ్యం గా ఈ తరం అమ్మాయిలు చాలా తేలిక గా “నేను బేవార్స్” అని చెప్పుకుంటున్నారు.. వారి కొసం ఈ post.

——————————

In Persian,Arabic Waaris means legal heir. (Similarly in Telugu it “Vaarasudu” )
In Arabic the prefix “La” is for Negative.
In Urdu the prefix “Be” is for Negative.
So “Lawaris” or “Bewaris” means “Bastard”.
Which in Telugu it became “Bewars” ….

Dear Telugu friends, please be aware of using your slang “arey.. bewars nayala” etc.,

Advertisements

About kranspire

Hi, I am kran. I write about any thoughts that inspire me.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: